Claire Corlett

Fish Food, Fish Tanks, and More
How to eat #nagajemudu fruit || health benefits ||#prickly_pear ||#tuna ||#nopal

How to eat #nagajemudu fruit || health benefits ||#prickly_pear ||#tuna ||#nopal


Prickly pear belongs to cactus family Originated in Mexico Prickly pear is rich in many nutrients, vitamins, minerals, and dietary fiber. able to lower cholesterol levels improve the digestive process decrease the risk of diabetes boost the immune system stimulate bone growth It also helps strengthen blood vessels prevent certain cancers reduce the risk of Alzheimer’s aid in weight loss and reduce inflammation A single serving of prickly pears contains more than 1/3 of your entire daily requirement of vitamin C Also known as ascorbic acid vitamin C plays a major role in boosting the immune system stimulating the production of white blood cells Cactus fruit have a significant level of dietary fiber The prickly pears are used as food, as well as alternative medicine treatments, as they have a wealth of nutrients and health benefits. containing large, smooth, fixed spines and small, hairlike prickles called glochids This fruit contains a hidden sharp round spine inside it Which is very dangerous if you eat it which gonna stuck in your throat Remove the spine as shown in this video before you eat it. This is the hidden spine in round shape. Now you can enjoy the delicious fruit without hesitation Natural is the best remedy I suggest you to Eat every edible fruit Which will keep you away from doctor

100 comments on “How to eat #nagajemudu fruit || health benefits ||#prickly_pear ||#tuna ||#nopal

  1. చందమామ కధలు,రెక్కల గుర్రము,మాయాతివాచి…ఎంత అద్భుతంగా అనిపించేవో.దశాబ్దాల తరువాత ఈ బ్రహ్మజెముడు వీడియో అంతే అద్భుతంగా ఉంది.ఈ రాక్షసిముళ్ళతో తాటాకులకు చక్రాలు చేసి పరుగలు తీసిన జ్ఞాపకాలు ఇప్పటికీ పదిలముగానే ఉన్నాయి.Tons of thanks for your video.గతకాలపు స్మృతులలో విహరించి వచ్చినట్లయింది.

  2. అసలు ఎప్పుడూ కని విని ఎరుగని పండు గురించి చాలా చక్కగా వివరించారు.తేనెలొలికే మీ తెనుగు భాష

  3. నేను చూసాను మా ఫ్రెండ్స్ తింటుంటే ముళ్ళు ఉంటవి నాకు వద్దు అంటాను వాళ్లు కొస్తుంటే దగ్గర కు కూడ వెళ్లను భయం వీడియో చూపించి చిన్న నాటి జ్ఞాపకాలు గురుతు చేశారు థాంక్స్

  4. Ur making a Presentation for the whole world to see, have some common sense, use better knife, have some water to wash away the dust off of the fruit, get the basics right.

  5. يلهوي ياني 😳 ايه الفاكهة دي يخواتي 😳😳
    هو في عرب هنا ولا ايه متخلونيش في غربة هنا. 🙄🙄😞

  6. హోమియో వైద్యంలో దీన్ని గుండె జబ్బుల నివారణకు వాడతారు. నేనూ చిన్నతనంలో తిన్నాను. పండు తొక్క మీద సన్నగా, నూగులా ఉండే ముళ్ళను బండ మీద రాకి తీసివేసే వాళ్ళం. ఇపుడైతే ఆ పళ్ళు దొరకాలి. కానీ, బ్లేడ్ లాంటి చాకుతో ముళ్ళు తీయవచ్చు.కానీ దొరికినా జాగ్రత్త..

    హోమియోలో దీనితో తయారైన మందును కేకస్ట్ గ్రాండి ప్లోరస్ అంటారని ఐడియా ఉంది.మంచి వీడియో🙂🙂

  7. Chinna pudu Chala sarlu nenu thinnanu,my mother native place palnadu yekkuve atuvipu dorukuthayi I like this small dragon fruit I think

  8. Chinnappudu ela thinalo teliyaka notlo chala saarlu mullu guchukunnay tharvata koddi rojulaku ee pandu koyadam lo maname specialist

  9. tq brother ma village lo chala unnay kani okkasari kuda thinaledhu kachithanga o sari thintanu evarite first time thinalanukuntunnaro oka like vesukondy

  10. నేను మరియు మా ఫ్రెండ్స్ కలసి వీటిని సదాశివపేట ప్రియదర్శిని స్పిన్నింగ్ మిల్ క్వార్టర్ వెనక చాలా ఉన్నాయి. మేము చిన్నపుడు చాలా తిన్నాము వీటిని అప్పట్లో మేము లక్కీసు పళ్ళు అనేవాళ్ళం. ముళ్ళు చాలా ఉండేవి. క్రికెట్ ఆడినప్పుడు చర్మం రబ్ అయితే వాటిమీద ఈ పండు రాస్తే అసలు నెప్పిగాని దెబ్బ తగిలినట్టుగాని అనిపించేదికాదు త్వరగా గాయం మనేది. కాకపోతే పాము కూసాలు ఎక్కువగా ఉంటాయి.

  11. మా వూళ్ళో దొస్తులతో కలిసి ఈ నాగజెమ్ముడు పళ్ళను తిన్న జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి

  12. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చినందుకు మీకు కృతజ్ఞతలు

  13. ఇంత మంచి వీడియో చేసి తుప్పుపట్టిన కత్తి తో కట్ చేసారు ఇంక తినాలి అన్న ఇంట్రెస్ట్ కూడా పోయింది 🤦🙇

  14. చిన్నప్పుడు చాలా తిన్నాము. మంచి రుచిగా ఉంటాయి. వీటిని చాలా జాగ్రత్తగా తినాలి. నూగు లాంటి ముళ్ళు నాలుకకు గుచ్చుకునే అవకాశం ఎక్కువ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *